ఈ రోజు నా స్నేహితురాలు "నిరుపమ" గారి పుట్టినరోజు.
నేను దేశం కాని దేశం వచ్చినప్పుడు మొదట నాకు ఏమి తెలియనప్పుడు అన్నీ ఎంతో ఓర్పుతో చెబుతూ నాకో మంచి మార్గదర్శకురాలైన నిరుపమ గారికి ఏ విధంగా నేను థాంక్స్ చెప్పగలను.
అందుకే
"జన్మదిన శుభాకాంక్షలు నిరుపమ గారు"
మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు మీ మిత్రులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు












