Friday, March 12, 2010

మీరు ఎప్పుడైనా ఇలా ఆలొచించారా..........?

మీరు ఎప్పుడైనా ఇలా ఆలొచించారా..........?
మీకు తెలుసా.........!

మానవ శరీరం 45 డెల్(యూనిట్) నొప్పినే భరించగలదు.
కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి పడే బాధ ( ప్రసవ వేదన ) 57 డెల్(యూనిట్).
ఇది 20 ఎముకలు ఒక్కసారే ఫ్రాక్చర్ అయినదానితో సమానం అన్నమాట.....

"అమ్మను ప్రేమించండి"


దేవుడు అన్ని ప్రదేశాలలో ఉండలేక అమ్మని సృష్టించాడు............

 


                                                                                                                
 


 
 


 
 


 
 


 
 


 
 


 
 

ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషి అమ్మ ...........
గొప్ప విమర్శకురాలు అమ్మ ..........
అయినా మన ఆత్మబంధువు అమ్మ

అమ్మను ప్రేమించండీ ..........

                                                              ENGLISH VERSION

Wednesday, March 3, 2010

ఇంధ్రధనస్సు లో ఎన్ని రంగులో.....


 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                
 
 
 

Tuesday, February 16, 2010

ముద్దులొలికే చిన్నారులు.....


మేము ఎందులోనూ పెద్దవారితో తీసిపోము అని చెబుతున్న ఈ చిన్నారులను మీరే చూడండి........




























Friday, February 12, 2010

నేస్తమా....! అందుకో ఈ శుభాకాంక్షలు......



ఈ రోజు నా స్నేహితురాలు "నిరుపమ" గారి పుట్టినరోజు.

నేను దేశం కాని దేశం వచ్చినప్పుడు మొదట నాకు ఏమి తెలియనప్పుడు అన్నీ ఎంతో ఓర్పుతో చెబుతూ నాకో మంచి మార్గదర్శకురాలైన నిరుపమ గారికి ఏ విధంగా నేను థాంక్స్ చెప్పగలను.

అందుకే

"జన్మదిన శుభాకాంక్షలు నిరుపమ గారు"

మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు మీ మిత్రులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు 


Photobucket


Thursday, February 4, 2010

4గూగుల్ కిటికీలు .......

నిజంగానండీ..
రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడలెవు కాని , నాలుగు గూగుల్ కిటికీలు ఒకే బ్రౌజర్ లో ఇమడగలవు...

నమ్మరు కదూ....
ఇది చూడండి మీకే తెలుస్తుంది 4గూగుల్ కిటికీలు