నా చిన్నప్పుడు మా నాన్నగారు నన్నెప్పుడూ ఏదో ఒక చిక్కు ప్రశ్న అడుగుతూ ఉండేవారు...
అయ్యుదంకుడు ఏ సమాసము...? త్పృవ్వటబాబా అంటే ఏంటీ? ఇలాంటివి అన్నమాట...
నాకు బాగా గుర్తున్నది(సమాధానం తో పాటుగా) Train Signal ని తెలుగులో ఏమంటారు ?
"ధూమశకట గమనాగమన యాతాయాత సూచిక "
నేను గూగుల్ కొట్టినా ఈ సమాధానం ఎక్కడా కరెక్టుగా దొరకలేదు (రాయలేదు) అందుకే ఇక్కడ రాస్తున్నను..