Showing posts with label బాగా నవ్వుకున్న వాక్యం.... Show all posts
Showing posts with label బాగా నవ్వుకున్న వాక్యం.... Show all posts

Thursday, April 21, 2011

బాగా నవ్వుకున్న వాక్యం...

ఈ మధ్య ఎక్కడో చదివి బాగా నవ్వుకున్న వాక్యం......

థియేటర్ లో ఇంటర్వెల్ లో కొందరు స్నేహితులు కనిపించి ఎలా పలకరించాలో తెలియక "సినిమా కి వచ్చావా?" అని అడుగుతారు.......
థియేటర్ కి సినిమా చూడడానికి కాకపొతే పల్లీలు అమ్ముకొవడానికి వస్తామా?