Tuesday, February 16, 2010

ముద్దులొలికే చిన్నారులు.....


మేము ఎందులోనూ పెద్దవారితో తీసిపోము అని చెబుతున్న ఈ చిన్నారులను మీరే చూడండి........




























Friday, February 12, 2010

నేస్తమా....! అందుకో ఈ శుభాకాంక్షలు......



ఈ రోజు నా స్నేహితురాలు "నిరుపమ" గారి పుట్టినరోజు.

నేను దేశం కాని దేశం వచ్చినప్పుడు మొదట నాకు ఏమి తెలియనప్పుడు అన్నీ ఎంతో ఓర్పుతో చెబుతూ నాకో మంచి మార్గదర్శకురాలైన నిరుపమ గారికి ఏ విధంగా నేను థాంక్స్ చెప్పగలను.

అందుకే

"జన్మదిన శుభాకాంక్షలు నిరుపమ గారు"

మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు మీ మిత్రులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు 


Photobucket


Thursday, February 4, 2010

4గూగుల్ కిటికీలు .......

నిజంగానండీ..
రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడలెవు కాని , నాలుగు గూగుల్ కిటికీలు ఒకే బ్రౌజర్ లో ఇమడగలవు...

నమ్మరు కదూ....
ఇది చూడండి మీకే తెలుస్తుంది 4గూగుల్ కిటికీలు

Wednesday, February 3, 2010

German డాక్టర్లచే ఉచిత ప్లాస్టిక్ సర్జరీ

మీకు తెలిసిన వారికి ఎవరికైనా అగ్నిప్రమాదం లేదా ఎవరికైనా పుట్టుకతోనే సంభవించిన చెవి,ముక్కు,గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఈ విషయాన్ని చెప్పండి .........
వారికి కొడైకెనాల్ పాసం హాస్పిటల్ లో మార్చి నెల 23వ తారీఖు నుంచి ఎప్రియల్ నెల 4వ తారీఖు వరకు German డాక్టర్లచే ఉచిత ప్లాస్టిక్ సర్జరీ చేయబడును.

మీరు సంప్రదించవలసిన ఫోను నెంబర్లు : 045 420240668,240668,245732...

మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైటును సందర్శించండి పాసం.

ఇవి మీకు తెలిసినవే ........



అవునండి ఇవి మీకు తెలిసినవే
కాని మొన్న ఎక్కడో చదివాను బాగున్నాయి అనిపించి ఇక్కడ రాస్తున్నాను




English:kids in lap, with beards not kids
తెలుగు: అడ్డాలనాడు బిడ్డలు కానీ, గడ్డాలొచ్చినాక కాదు


English:world famous brahmin, why thread
తెలుగు: జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల


english:full leaf stays, empty leaf flies
తెలుగు: అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

english: drawing teachers picture, became monkey kid
తెలుగు: అయ్యవారి బొమ్మ వెయ్యబోతే, కోతి పిల్ల ఐనట్లు


english: no future, no past
తెలుగు: న భూతో, న భవిష్యతి:


Mountain tongue apply medicine, present tongue gone.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందంట


money lender doctor
అప్పిచ్చువాడు వైద్యుడు


doctor, narain, harry
వైద్యో నారాయణో హరీ


elephant lives, dies, same value
ఏనుగు చచ్చినా బతికినా ఒకటే విలువ


king wants, beatings shortage?
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవా


telling tree's name selling fruits
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం


Small crow doesn't know big cat blow
పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ


student exceeding teacher
గురువును మించిన శిష్యుడు


eating eating, neem taste sweet
తినగ తినగ వేము తియ్యగుండు


rain coming, life going who knows
వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు?


same song sing, rotten teeth servant
పాడిందే పాటరా, పాచి పళ్ళ దాసుడ


fence eat farm
కంచె చేను మేస్తే?


forearm bangle, why mirror
ముంజేతి కంకణానికి అద్దమేల?


Dog bitting , chappal beating
కుక్క కాటుకి చెప్పుదెబ్బ


rat skin washing washing forever but no white color becoming
ఎలక తోలు తెచ్చి ఎంతెంత వుతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ