Wednesday, February 3, 2010

German డాక్టర్లచే ఉచిత ప్లాస్టిక్ సర్జరీ

మీకు తెలిసిన వారికి ఎవరికైనా అగ్నిప్రమాదం లేదా ఎవరికైనా పుట్టుకతోనే సంభవించిన చెవి,ముక్కు,గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఈ విషయాన్ని చెప్పండి .........
వారికి కొడైకెనాల్ పాసం హాస్పిటల్ లో మార్చి నెల 23వ తారీఖు నుంచి ఎప్రియల్ నెల 4వ తారీఖు వరకు German డాక్టర్లచే ఉచిత ప్లాస్టిక్ సర్జరీ చేయబడును.

మీరు సంప్రదించవలసిన ఫోను నెంబర్లు : 045 420240668,240668,245732...

మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైటును సందర్శించండి పాసం.

3 comments:

  1. http://www.neobux.com/?r=kalyaninalluri

    ReplyDelete
  2. The article was dated Feb 27th 2009,

    ReplyDelete
  3. తొందరలో లింక్ పాతదే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మార్చబడినది.
    Anonymous
    గారు థాంక్స్.

    ReplyDelete