Tuesday, May 4, 2010

ఒక్క నిమిషం .... ( ఈ -మెయిలు సరదాకి )

హల్లో, 

ఏంటి సడన్ గా మెయిలు.... . 

అది కుడా ఒక్క నిమిషం..... అర నిమిషం..... అని ఆలోచిస్తున్నావా... 
ఏమి లేదు నువ్వు ఎటూ మెయిలు చేయట్లేదు కదా అందుకే నేనే గుర్తుపెట్టుకొని మరీ మెయిలు పంపుతున్నాను... 

అందరూ బాగున్నారు కదా ..? అందరిని అడిగానని చెప్పు..  
జాబ్ ఎలా ఉంది...? P.M. ఏమంటున్నాడు? 
చాలా రోజులైంది మాట్లాడక...... !
నీకు నేను గుర్తుండే ఉంటాను...

ఎప్పుడైనా గుర్తుంటే ఈ మెయిల్ కి రిప్లయ్ ఇవ్వు .... లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వు
 

దీన్నే కొంచెం కవిత రూపంలో చెప్పనా..... ?
తీరాల మధ్య దూరం ఎంతైనా ఉండొచ్చు...

కాని మన మధ్య దూరం ఒక్క ఫొను కాల్ మాత్రమే........
అబ్బో.... నాకేమైందొ , పిచ్చెక్కిందో అనుకోకు...!
సరదాకి ఇలా... పెద్దగా పట్టించుకోకు... !

నీ రిప్లై కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ నా జీమెయిలు...

రెండు కళ్ళతో ఎదురుచూస్తూ నేను...

5 comments:

  1. తీరాల మధ్య దూరం ఎంతైనా ఉండొచ్చు...
    కాని మన మధ్య దూరం ఒక్క ఫొను కాల్ మాత్రమే........
    చాలా బాగా రాసారండి !!

    ReplyDelete
  2. ఇంతకీ mail వచ్చిందా?? call వచ్చిందా?? :P

    ReplyDelete
  3. మీ మెయిలు ఐడీ చెప్పండీ,

    వరసబెట్టి మైళ్ళు పంపిస్తా! ఆ పై జీ మెయిలు, జో మెయిలు అయిపోతుంది. దహా
    మెయిలు కోసం మైలు నడచి ఇంటర్నెట్ దుకాణానికి వెళ్ళిన రోజులు గుర్తు కోస్తోంది !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. మధురవాణి గారు- :-)

    Maruti గారు థాంక్స్ అండీ...

    Raj గారు మెయిలు వచ్చిందండీ..

    Zilebi గారు
    తప్పకుండా చెబుతాను... కానీ మరీ అలా దావానంలాగా వచ్చి పడితే కష్టమేమో కదా...
    అవునండీ చిన్నప్పుడు నెలకి ఒక్కసారి నెట్ సెంటర్ కి వెళ్ళి మెయిలు చూస్కోని రావడం ఒక సరదా... ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంది... అది ఒక రకంగా మంచిదేననుకోండి... కానీ పిల్లలున్నవారికి కొంచెం కష్టం....

    ReplyDelete