Wednesday, December 14, 2011

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

మల్లెకన్నా తెల్లనైన అమ్మ మనసుకు వందనం
మంచుకన్న చల్లనైన అమ్మ చూపొక నందనం
ముత్యాలమూటలైన మాటలకు , రత్నాలరాశులైన అండదండలకు అభివందనం
అమృతమయ చేతులకు , అనంతమైన ఆశీర్వచనములకు పాదాభివందనం
అన్నిటికన్నా మిన్నైన అమ్మ ఒడిలోని వెచ్చందనానికి
అమ్మ చూపులోని కరుణకు , అమ్మ చూపించే ప్రేమకు ఆనందమయ జన్మదినం

అమ్మ ఇలాగే కలకాలం సంతోషంగా,ఆనందంగా,  ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటూ
 హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

8 comments:

 1. చాలా బాగా చెప్పారు! అమ్మగారికి నా తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు!

  ReplyDelete
 2. మీ అమ్మగారికి నా తరపు నుంచి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు

  ReplyDelete
 3. మీ అమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ..

  ReplyDelete
 4. మీ అమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండీ..

  ReplyDelete
 5. మీ అమ్మగారికి నా తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. pl convey my wishes to ur mother ""MANY HAPPY RETURN PF THE DAY""

  ReplyDelete
 7. మీ అమ్మగారికి నా తరపు నుంచి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు

  ReplyDelete
 8. అందరికీ ధన్యవాథములండీ.....
  అమ్మ చదివారు ... చాలా చాలా ఆనందించారు...

  ReplyDelete