Wednesday, October 26, 2011

దీపావళి శుభాకాంక్షలు


మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు .....




ఈ దీపావళి మీ ఇంట సంతోషపు వెలుగులు నింపాలని,  ఆనందమయ కాంతులు వెదజల్లాలని , ఆరోగ్యభరిత ఆహ్లాదాన్ని అందించాలనీ కోరుకుంటున్నాను.....



3 comments:

  1. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు మాధవి గారు!

    ReplyDelete
  2. దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి.
    మీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. నా బ్లాగులో మీరు వ్రాసిన కామెంటుకి మీ బ్లాగులో నా జవాబు,

    ఎక్కడో కామెంట బోయి నా బ్లాగులో పొరపాటున పబ్లిష్ చేశాను. తెలిసిన వెంటనే డిలీట్ చేశాను. అదీ సంగతి. మతిమరపు కలసిన తెలివితక్కువ తనం తో కూడిన తొందరపాటు తో చేసిన ఘనకార్యం అన్నమాట... దహా (అంటే దరహాసం)

    ReplyDelete