Friday, January 13, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు



అసలు సంక్రాంతి అంటే... అంటూ మీకు లెక్చర్లు దంచకుండా
క్లుప్తంగా దాని విశిష్టత చెప్తాను

సూర్యుడు వెలుగునిచ్చెవాడే కాదండోయ్ మనం కొలిచే దైవం కుడా ....

సూర్యభగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

ఆ సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి తిరిగడాన్ని " సంక్రమణం" అంటారు ..........పూర్తిగా చదవండి





4 comments:

  1. 'కాలం' కదలి భళా
    మకర సంక్రమణ మైన వేళ
    మీ కలం కదలిన వేళ
    మీకు న్నూ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వేళ!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. చాలా బాగుందండి. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు .

      Delete
  3. జిలేబి నా బ్లాగుకి వచ్చిన వేళ
    నా బ్లాగంతా మధురాతి మధురమై
    జయగారికి, మాలాకుమార్ గారికి కొంత పంచి
    మిగిలిన మధురామృతమును నా బ్లాగు మిత్రులకు ఉంచి
    ఈ పండగ పూట తియ్యదనాన్ని పెంచినందుకు ధన్యవాదములు


    అందరికీ చాల థాంక్స్ అండీ....

    ReplyDelete