Friday, March 9, 2012

ఐతే....?? కాకపొతే....??


సుష్టుగా తింటే హ్యపీ.....
లేకుంటే బీ.పీ........

టాబ్లెట్ వేసుకుంటే వగరు......
వేసుకోపొతే షుగరూ....

ఎంతో రుచికరమైన సాసూ......
వేసుకుని తింటే గ్యాసూ.....

కమ్మనైన సేమియా పాయసం....
కాస్త ఎక్కువ తింటే ఆయాసం....

ఫేసుబుక్, జీమెయిలులో చాటు....
ఎక్కువసేపు చేస్తే తలపోటు....

కప్పు టీ విత్ సాసరూ......
2 కంటే ఎక్కువైతే అల్సరూ.....

వంటలో ఉప్పెక్కువైతే వారు....
కాకపొతే చేసింది మావారు...

ఎంత రాసినా తరగని కోడు.....
ఏమని చెప్పను సాఫ్టువేరు గోడు.....

అన్ని బ్లాగులూ చదవాలని ఆసక్తి.......
నా బ్లాగు చూస్తే విరక్తి.....


ఇష్టమైతే పలుకు 'హల్లో'........
లేకుంటే చమకు 'చల్లో'........

ఉన్నోడు తాగేది బీరు........
లేనోడు తాగేది నీరు.........


(ఇంకా ఉంది......)

15 comments:

  1. టపాలో ఉంటే మంచి కంటెంటు
    అందరూ ఇస్తారు కాంప్లిమెంటు ;)

    ReplyDelete
  2. @రసజ్ఞగారు - మీరు తిట్టారో , మెచ్చుకున్నారో అర్థం కాలేదు కానీ.... నేను మాత్రం మీ కామెంటుని కాంప్లిమెంటుగానే తీసుకున్నాను.... :-)

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఇంకా వుందా????!@!@!!@@

    బాగుంది...!!!

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండీ..

      Delete
    2. ఇంకా ఉంది మరి... మీరు కాస్త ఒక చెయ్యి వేసి నాలుగు లైన్లు చెబుదురూ... :-)

      Delete
  5. హహహ మీరు మరీనండీ! కాంప్లిమెంటు ఇచ్చాను కనుకనేగా కామెంటు పెట్టినది ;) అర్థం చేసుకోరూ

    ReplyDelete
  6. భలే వ్రాశారు మాధవి గారూ...

    ReplyDelete
    Replies
    1. జ్యొతిర్మయిగారు థాంక్స్ అండీ..

      Delete