నేపాల్ దగ్గరి హిమాలయ పర్వతాల లోని అమ దబ్లం పర్వతము.
గర్వ్హల్ దగ్గరి 21,329 అడుగుల ఎత్తు గల శివలింగ పర్వతము
శివలింగ పర్వతము కంటే 1500 అడుగుల ఎత్తులో గల "మచపుచరె" పర్వతము. దీనినే "ఫిష్ టెయిల్" అని కూడ అంటారట. దీనిని ఎవరూ అధిరొహించలేకపోవడం గమనార్హం.
స్విస్ పర్వతశ్రేణుల్లోని "మత్తెర్హొర్న్" పర్వతము
హిమాలయ పర్వతాల లోని "సెర్రొ చల్టెన్" పర్వతము
బొలివియ లొని "సజమ" పర్వతము. ఇది అగ్నిమండలము (Volcanic Ash) యొక్క బూడిద తో తయారైనది
కెనడియన్ రొకి పర్వతము .
నేపాల్ - టిబెట్ బొర్డెర్ లోని "పుమొరి" పర్వతము. దీనికే 'Unmarried Daughter' అని మరియు " Everest's Daughter" అని పేరు.
ఇంకా వివరంగా English Version లో చూడండి.
Good one !!
ReplyDeletevery very nice..good job..
ReplyDeletevery good!!
ReplyDeletevery nice......
ReplyDelete