Monday, January 11, 2010
కాసేపు నవ్వుకోండి .....
కొన్ని మంచి సూక్తులు..
చావడానికి 3 సులభ మార్గాలు...
దమ్ము కొట్టండి ................ 10 సం||లు ముందుగానే చస్తారు
రమ్ము కొట్టండి ................. 30 సం||లు ముందుగానే చస్తారు
స్వచ్ఛంగా ప్రేమించండి .... రోజూ చస్తారు
మూర్ఖుడే ఆడవారిని నోరు మూసుకోమంటాడు.....
తెలివైన వాడు "నీ పెదవులు రెండూ కలిసి ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా " అంటాడు.
మందు కొట్టడం మానెయ్యటానికి 2 మంచి మార్గాలు ...
పెళ్ళికి ముందు....... నువ్వు బాధగా ఉన్నప్పుడే తాగు
పెళ్ళి తర్వాత......... నువ్వు సంతొషంగా ఉన్నప్పుడే తాగు
నీ స్నేహితుడిని ప్రేమించు.......... కాని అతని చెల్లెలిని కాదు
నీ చెల్లెలిని ప్రేమించు.............. కాని తన స్నేహితులను కాదు.
ఒక వ్యక్తికి దేవుడు 2 వరాలు ప్రసాదించాడు....
అతడు సర్వోత్తమమైన మద్యము మరియు సర్వోత్తమమైన స్త్రీ ని ప్రసాదించమని కోరాడు...
అందుకు దేవుడు అతనికి.......
సర్వోత్తమమైన మద్యము మరియు మథెర్ థెరెసా ను ప్రసాదించాడు
కాబట్టి ... జాగ్రతగా మాట్లాడండి....
దేవుడైనా ఏం చేస్తాడు పాపం...
దీని ఆంగ్ల వెర్షను కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి English Version
Subscribe to:
Post Comments (Atom)
:)good one.
ReplyDeleteHehehehehe LOL
ReplyDeleteBy the way I dont like that Mother Teresa, but since this is a humorous post, I dont want to get into a discussion.
Good one!
Good :)
ReplyDeleteమై డియర్ మాడీ,
ReplyDeleteబాగున్నాయి...
nice jokes
ReplyDeleteMaruti గారు, Bhardwaj Velamakanniగారు,అప్పారావు శాస్త్రి గారు,webstelugu గారు, MY DIARY గారు, sreenika గారు ధన్యవాదములండి
ReplyDelete