Sunday, January 10, 2010
అమ్మ సలహా...
ఇది నేను ఎక్కడో చదివిందేనండి..
బాగుంది కదా అని ఇక్కడ రాసాను.....
ఈ కాలం పిల్లలకి ప్రతీ అమ్మా ఇచ్చే సలహా ఇది .......
అమ్మ తన కొడుకు తొ...
1960’స్ ............ ......... ......... ఒరేయ్ , మన కులం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....
*
*
*
*
1970’స్…………………….. ఒరేయ్ , మన మతం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....
*
*
*
*
1980’స్ ……………………. మన హోదా కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....
*
*
*
*
1990’స్ ……………………. మన దేశం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....
*
*
*
*
2000 ……………………. నీ వయసు కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....
*
*
*
*
2010 ……………………. ఎవరైనా పర్లేదు కానీ అమ్మాయినే పెళ్ళి చేసుకోరా ….…..….. !!!
Subscribe to:
Post Comments (Atom)
>>ఎవరైనా పర్లేదు కానీ అమ్మాయినే పెళ్ళి చేసుకోరా ….…..….. !!!
ReplyDeleteYou rock :-)
Good. Funny :)
ReplyDeletehaaaahaaa haaaahaaa
ReplyDeleteWow..really good..:):)
ReplyDeletehahahaa
ReplyDelete:)) kummindi.. gap 10 years kakunda, 5 years pedithe inka realistic ga vundedi
ReplyDeleteloolllllllllzzzzzzzz
ReplyDeleteఅందరికీ థాంక్స్ అండీ...
ReplyDeleteNaagas గారు గ్యాప్ 5 ఉంటే సలహాలు ఎక్కువైపోతాయేమో కదా... :-)
Though it looks humours, it is the reality. As per the trend the parents (mother) has to compromise to sustain their peace of mind and their love and affection and their dignity...
ReplyDelete