Monday, January 4, 2010

సూపర్ క్లిక్స్ ..... పట్టేసా... నా కెమెరాలో పెట్టేసా..







ఇది ఒక ఆర్ట్ మ్యూజియం లోని ఫోటో .....














ఈ ఫోటో లో కార్ అనుకోకుండా వచ్చింది ....
కాని ఎంత బాగా కుదిరిందో కదా..














ఈ ఫోటో నేనే నిజంగా తీసాను ఎక్కడిదో వాల్ పేపర్ లాగా ఉంది కదూ.. .


ఇది నేను లాస్ ఏంజెల్స్ నుంచి వస్తున్నప్పుడు తీసిన ఫోటో.
కార్ ఏమో తొంభై మైళ్ళ స్పీడ్ లో పోతుంది ....

బాగుంది కదండీ...

13 comments:

  1. చాలా బాగున్నాయండీ పోటోలు.
    పెట్టేశా నా డెస్క్ టాప్ లో వాల్ పేపర కింద పెట్టేశా :-)

    ReplyDelete
  2. chaalaa baagaa teesaaramdi

    naakaite okkaphoto baagaa teeyatam chetakaavatam ledu.

    ReplyDelete
  3. very nice..please keep it up..

    ReplyDelete
  4. nice photos. last di drive lo theesina chaala baaga vachindi. keep it up :)

    ReplyDelete
  5. చాలా బాగున్నాయి. ముఖ్యంగా రెండవది.

    ReplyDelete
  6. venuram గారు, చిలమకూరు విజయమోహన్ గారు, జయ గారు, సురేష్ బాబు గారు, kvsv గారు, Anonymous గారు చాలా చాలా థాంక్స్ అండీ...

    ravichandrae గారు ధన్యవాధములు ...

    durgeswara గారు చాలా థాంక్స్ అండీ... తప్పకుండా వస్తుంది ఫొటొ తీయడం... :-)

    Rani గారు .......

    అన్ని ఫొటొలు 90 మైళ్ళ స్పీడ్ లొ తీసినవేనండీ.... ఒక్క అర్ట్ మ్యూజియం ఫొటొ తప్ప....

    ReplyDelete
  7. nice snaps

    (1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
    visit to poll:
    http://blogubevars.blogspot.com/

    అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

    ReplyDelete
  8. blogubevars :) గారు ధన్యవాధములు ...

    ReplyDelete