Wednesday, January 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు ........ కొంత తెలుసుకుందామా..?


Photobucket


ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ....




సంక్రాంతి అనగానె గుర్తుకొచ్చేది హరిదాసు,గొబ్బిళ్ళు,పతంగులు ..... 
Photobucket

అసలు సంక్రాంతి అంటే... అంటూ మీకు లెక్చర్లు దంచకుండా
క్లుప్తంగా దాని విశిష్టత చెప్తాను





సూర్యుడు వెలుగునిచ్చెవాడే కాదండోయ్ మనం కొలిచే దైవం కుడా ....

సూర్యభగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

ఆ సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి తిరిగడాన్ని " సంక్రమణం" అంటారు

సూర్యభగవానుడు ఆరు నెలలు దక్షిణ దిశగా కర్కాటక రాశి నుండి సింహ రాశి లోనికి ప్రవేశించే కాలాన్ని "దక్షిణ సంక్రమణం" అని మరియొక ఆరు నెలలు ఉత్తర దిశగా మకర రాశి నుండి మిథున రాశి లోనికి ప్రవేశించే కాలాన్ని "ఉత్తర సంక్రమణం" అని అంటారు.

మరి మన సూర్యభగవానుడు మకర రాశి లోనికి ప్రవేశించిన రొజునే మనం "మకర సంక్రాంతి " పండుగగా జరుపుకుంటున్నాం.


పండుగ రోజు కుడా ఎక్కువ చెప్పి విసిగించను...


మీరందరూ సంతొషంగా "సంక్రాంతి" ని
కనుల విందుగా "కనుమ" జరుపుకొవాలని ఆశిస్తూ .......

మరొక్క మారు మీకు, మీ కుటుంబసభ్యులకు,అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ....


మన పెద్ద వారి దీవెనలే మనకి కొండంత అండ  ......


Photobucket

12 comments:

  1. చాలా చక్కగా రాసారు,మీకు మీ కుటుంబసభ్యులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. baaga rasarandi... meekukooda sankranti subhakankshalu...

    ReplyDelete
  3. Maruti గారు ధన్యవాదములండి .
    మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. మీకు,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. Good piece of information...

    ReplyDelete
  6. సంక్రాంతి శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. well said, మీకూ మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. మీకు మీ కుటుంబసభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  10. మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  11. చాలా బాగుంది .. మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  12. అందరికీ చాల థాంక్స్ అండీ....

    ReplyDelete